జగన్‌ మగతనం అప్పుడు బైటికి వస్తుంది : పవన్ కళ్యాణ్ | Oneindia Telugu

2018-11-14 758

Janasena chief pawan kalyan Assaults over opposition leader ys jagan mohan reddy.
#Janasena
#Pawankalyan
#ysjagan
#Chandrababunaidu
#TDP
#ysrcp


తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర సందర్భంగా సిఎం చంద్రబాబు,ప్రతిపక్షనేత జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. సిఎం చంద్రబాబు అనేక తప్పులు చేస్తున్నారు. జగన్...మీరు శాసనసభకు వెళ్లండి...ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని లేని నేనే ఇన్ని ప్రజా సమస్యలు బయటకు తీసుకొచ్చి పరిష్కరిస్తుంటే జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలకు ఏం న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు..."జగన్ మీరు ఓదార్పు యాత్రలు చేస్తూ ఉంటే ఎలా?...మీరు అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై నిలదీస్తే అప్పుడు మీ మగతనం బయటకి వస్తుంది"...అంటూ పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Videos similaires